Rahul Gandhi Aikido Black Belt Photos Goes Viral | Oneindia Telugu

2017-11-01 194

Congress vice-president Rahul Gandhi recently divulged that he is a sports aficionado - he runs, swims, gyms and also holds a black belt in Japanese martial art Aikido.
తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని ఫొటోలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలోని కొత్త కోణాన్ని చూపించాయి. రాహుల్‌.. కోచ్‌తో కలిసి ఐకిడో ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.కాగా, ఇటీవల రాహుల్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘మీకు తెలుసా.. నేను ఐకిడోలో బ్లాక్‌బెల్ట్‌. కానీ దీని గురించి పబ్లిక్‌గా ఎప్పుడూ మాట్లాడలేదు. రోజూ గంట పాటు స్పోర్ట్స్‌ ఆడతా. కానీ నాలుగు నెలలు నుంచి ఎలాంటి క్రీడలూ ఆడటంలేదు.' అని వ్యాఖ్యానించడం వైరల్‌‌గా మారింది.